ఇటలీలో ‘ఖిలాడి’ షూటింగ్
- March 15, 2021రోమ్:రమేశ్‌వర్మ డైరెక్షన్లో వస్తున్న ‘ఖిలాడి’ కోసం ఇటలీలో ప్రత్యక్షమైయ్యాడు రవితేజ. యూరోపియన్ కంట్రీ ఇటలీలోని అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజాగా రవితేజ ఇటలీలో దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, రెండో హీరోయిన్గా డింపుల్ హయతి నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా