యు.ఎ.ఈ. లో రేపుట్నుంచి పెట్రోల్ పై ధర తగ్గింపు. డీజీల్ పై ధర పెంపు
- February 28, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మార్చ్ నుంచి ( రేపుట్నుంచి ) పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలలో స్వల్ప ధరలు చోటుచేసుకోనున్నాయి. ఆక్టేన్ 95 ఒక లీటరు పెట్రోలు ధర 1.47 దిర్హాంస్నుండి 1.36 దిర్హాంస్కు తగ్గనున్నట్లు ఇంధన వనరుల మంత్రిత్వశాఖ మంత్రి ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు . ఇందుకు కారణం అంతర్జాతీయంగా పెట్రోలు ఉత్పత్తి పెరగడంతో పాటు అధిక సరఫరా కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఇదే సమయంలో గాసోలిన్ కు తక్కువ డిమాండ్ ఉండటం గమనార్హమని ఆయన అన్నారు, దేశీయ డీజిల్ ధర లీటరుకు 1.37 దిర్హాంస్ నుండి 1.40 దిర్హాంస్కు పెరిగింది. గత జులైలో యుఎఈ ఇది ప్రపంచ పోకడలు ప్రతిస్పందనగా నెలవారీ ధరలు సర్దుబాటు చేయడానికి సిద్ధంయ్యంది. దీంతో ఇంధన ధరలలో స్థిర, సబ్సిడీలను విధానం నుండి తొలగించారు. .
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







