కోవిడ్ 19 రెడ్ లిస్ట్: మరో రెండు గల్ఫ్ దేశాల్ని చేర్చిన యూకే
- March 16, 2021
యూఏఈ: యూకే ప్రభుత్వం తన రెడ్ లిస్టుని సవరించింది. సవరించిన లిస్టులో ఒమన్ మరియు ఖతార్‌లను కొత్తగా చేర్చింది. వీటితోపాటుగా ఆఫ్రికాయ దేశాలైన ఇథియోపియా, సోమాలియా కూడా చేరాయి. కాగా, ఈ లిస్టు నుంచి పోర్చుగల్ మారిషస్‌లను తొలగించారు. యూఏఈ ఇప్పటికే రెడ్ లిస్టులో వుంది. రెడ్ లిస్టులో వున్న దేశాల నుంచి యూకేకి వచ్చే ప్రయాణీకులు ప్రభుత్వ ఆమోదం పొందిన హోటళ్ళలో 10 రోజులపాటు క్వారంటైన్లో వుండాలి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







