మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీలకు 28 ఏళ్ళ జైలు
- March 16, 2021
సౌదీ: మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీ జాతీయులకు 28 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 13 మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. డబ్బుని విదేశాలకు స్మగుల్ చేస్తున్నట్లు నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి. నిందితులు కమర్షియల్ రిజిస్ట్రేషన్ ప్రారంభించి, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి, వాటి ద్వారా మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారు. అక్రమంగా విదేశీయులు ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పెద్దమొత్తాల్లో డబ్బుల్ని తరలించినట్లు అధికారులు వివరించారు. మొత్తం 695 మిలియన్ సౌదీ రియాల్స్ ఇలా చేతులు మారగా, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







