అబుదాబీ లోగోతో నంబర్ ప్లేట్స్: 400 దిర్హామ్‌లు
- February 28, 2016
పాత నంబర్ ప్లేట్ల స్థానంలో కొత్త నెంబర్ ప్లేట్లను (అబుదాబీ ఐడీ ప్లేట్స్) అమర్చుకోవడానికి అబుదాబీ పోలీస్ ఆదేశాలు జారీ చేసింది. వెహికిల్స్ అండ్ డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెహికిల్స్ అండ్ డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కల్నల్ సుహైల్ అల్ ఖైయాలి మాట్లాడుతూ, సర్వీస్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లూ తమ శాఖ తరఫున చేయబడ్డాయనీ, మార్చ్ 1 నుంచి కొత్త నెంబర్ ప్లేట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీనికోసం 400 దిర్హామ్‌లు చెల్లించాలని, అయితే కొత్త నెంబర్ ప్లేట్లను మార్చుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమేనని చెప్పారు. అబుదాబీ, మస్సాఫా, అల్ సమ్హా, మహ్వి, అల్ కాలా, ముసాఫ్పాలోని అమన్ బిల్డింగ్ తదితర వెహికిల్స్ అండ్ డ్రైవర్స్ లైసెన్సింగ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







