అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో
- February 29, 2016
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని అరంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రశంసించాయని జైట్లీ తెలిపారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు తగ్గించగలిగాం. 21 నెలలుగా తాము తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగింది. సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









