వ్యాక్సిన్ స్లాట్ల అమ్మకాలపై సౌదీ సీరియస్
- March 19, 2021
రియాద్:బుక్ మై షోలో సినిమా టికెట్లను అమ్మినంత ఈజీగా ఆన్ లైన్లో వ్యాక్సిన్ స్లాట్లను అమ్ముకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే..ఫలానా స్లాట్ టైం మీ కోసం రెడీగా ఉంది.డబ్బు చెల్లించి స్లాట్ ను కన్ఫమ్ చేసుకోండి అంటూ యాడ్స్ ఇస్తూ అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. దీనిపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక సెహతే యాప్ ద్వారా మాత్రమే అపాంట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఉందని వివరించింది. ప్రవైట్ కంపెనీలకుగానీ, వ్యక్తులకుగానీ ముందస్తు అపాయింట్మెంట్ బుక్ చేసే అవకావాలే లేవని వివరించింది. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే వ్యాక్సిన్ ప్రకటనలను ప్రజలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









