ట్రాఫిక్ చట్ట ఉల్లంఘన: చట్టపరమైన చర్యలు తప్పవు
- March 19, 2021
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, పలువురు వ్యక్తుల్ని ట్రాఫిక్ చట్ట ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది.ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది.ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగించడం, ఇతరులకు ప్రమాదకరంగా పరిణమించేలా చర్యలు చేపట్టడం, సుప్రీం కమిటీ చేసిన సూచనల్ని ఉల్లంఘించడం, ఫేస్ మాస్కులు ధరించకపోవడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









