6 ఏళ్ళ పైబడిన వలస చిన్నారులకు వేలి ముద్రలు తప్పనిసరి
- March 19, 2021
రియాద్:జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారులు, 6 ఏళ్ళ పైబడిన తమ చిన్నారులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్‌ని బయోమెట్రిక్ డేటా ద్వారా అనుసంధానించి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) పొందడానికి వీలవుతుందని తెలుస్తోంది. దేశంలో వున్న వలసదారులంతా తమ పిల్లల ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రల్ని) రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. బయోమెట్రిక్స్ రిజిస్ట్రేషన్ మరియు ఫింగర్ ప్రింటింగ్ వలసదారులందరికీ తప్పనిసరి చేశారు. విజిటర్స్ అలాగే యాత్రీకులకు కూడా ఇది తప్పనిసరి. 15 ఏళ్ళ పైబడిన వలసదారులకు ఫింగర్ ప్రింట్స్ రిజిస్ట్రేషన్‌ని 2016లో తప్పనిసరి చేసింది జవజాత్.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







