యూఏఈ అగ్నిమాపకదళానికి ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు
- March 20, 2021
యూఏఈ:యూఏఈ సివిల్ డిఫెన్స్ ఉద్యోగులు ప్రపంచంలోనే అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఓ సభ్యుడు, సివిల్ డిఫెన్స్ ఉద్యోగులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వేతనాల పెంపు గురించి ప్రశ్నిచంగా పై విధంగా యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ స్పందించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







