రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- March 20, 2021
మనామా:రియాద్‌లోని ఆయిల్ రిఫైనరీలు, ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ మద్దతుతో హైతీ తీవ్రవాదులు చేస్తోన్న డ్రోన్ దాడి యత్నాల్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాపై జరుగుతోన్న ఈ దాడి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ, బహ్రెయిన్ తరఫున సౌదీ అరేబియాకి పూర్తి మద్దతునిస్తున్నామని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాలని బ్రమెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







