డాక్టర్లా నమ్మించేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్
- March 20, 2021
బహ్రెయిన్: ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని నమ్మించేందుకు యత్నించిన నేరానికిగాను అతనికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ క్రమంలో అతనికి సహకరించిన వ్యక్తులకూ న్యాయస్థానం శిక్ష విధించింది. లైసెన్స్ లేకుండా ఇంటి వద్ద ఓ క్లినిక్ నిర్వహిస్తున్నారు నిందితులు. అనుమతి లేని మెడికల్ డివైజ్‌లు కూడా నిందితులు వినియోగిస్తున్నారు. నిందితులకు మైనర్ క్రిమినల్ కోర్టు 2,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించడం జరిగింది. నిందితుల్లో ఒకర్ని జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించేలా న్యాయస్థానం ఆదేశించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







