కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 9 రెస్టారెంట్లపై చర్యలు
- March 20, 2021
మస్కట్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించలేదన్న కారణంగా 9 రెస్టారెంట్లకు నోటీసులు పంపింది మస్కట్ మునిసిపాలిటీ. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనల్ని పాటించడంలేదని పేర్కొంటూ కురుమ్ మరియు అల్ కువైర్ ప్రాంతాల్లో వున్న మొత్తం 9 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లకు నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సుప్రీం కమిటీ ఇచ్చిన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించాలనీ, లేనిపక్షంలో చర్యలు తప్పవని మునిసిపాలిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







