కువైట్: 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్
- March 20, 2021
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 16 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. స్పెషల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్ మొహ్‌సెన్ అల్ హువైలియా మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్స్ సిబ్బంది అలాగే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ కేవలం 16 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే ఉపయోగించాల్సి వుంటుంది. ఈ కారణంగా 16 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ కుదరదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







