ఎలక్ట్రానిక్ వేదికల్ని విరివిగా ఉపయోగించాలి:NPRA
- March 22, 2021
బహ్రెయిన్:అప్లికేషన్లు మరియు అపాయింటుమెంట్ల కోసం నేషనాలిటీ ప్రజలు ఎలక్ట్రానిక్ వేదికల్ని వినియోగించుకోవాలని పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్సీ ఎఫైర్స్ (NPRA) సూచిస్తోంది. ప్రవాసీయులకు సంబంధించిన పాస్‌పోర్టులపై ఎన్పిఆర్ఎ ఉద్యోగులు వేసే స్టిక్కర్ వున్నప్పుడు రెసిడెన్సీ పర్మిట్ సర్టిఫికెట్లను అనుమతించాలని సంబంధిత అథారిటీస్‌కి సూచించినట్లు ఎన్పిఆర్ఎ వెల్లడించింది. కమ్యూనికేషన్ సెంటర్ 1739974 నెంబర్ ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







