పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరిన ఎంపీ జవహర్
- March 22, 2021
కువైట్:ఎంపీ హాసన్ జవహర్, పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ని ఉద్దేశించి కోరినట్లు తెలుస్తోంది. పాక్షిక బ్యాన్ కొనసాగుతున్నా వైరస్ విజృంభిస్తోందనీ, కేవలం రాత్రి పూట మాత్రమే వైరస్ పెరుగుతుందనే ఆలోచన ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 12వ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల విషయమై కూడా ఎంపీ హాసన్ జవహర్ ప్రశ్నించార.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







