ఉగాది నుంచి ఆది కొత్త సినిమా

ఉగాది నుంచి ఆది కొత్త సినిమా

హైదరాబాద్:హీరో ఆది సాయికుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భాస్కర్ బంటు పల్లి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు,అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సాకేత్  సంగీతం సమకూరుస్తున్నారు.వచ్చే నెలలో ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రారంభం కానుంది.మరి ఈ సినిమా అయినా ఆదిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి.

Back to Top