'వకీల్ సాబ్' డబ్బింగ్ పూర్తి
- March 27, 2021హైదరాబాద్:'వకీల్ సాబ్' కోసం ఇటీవల డబ్బింగ్ మొదలెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదురోజుల్లోనే దానిని ముగించాడు.గత రాత్రి పవన్ డబ్బింగ్ పూర్తి చేసిన అనంతరం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సహా ఇతర టీమ్ తో ఫోటో దిగేశాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తోను, అటు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు పవన్. 'వకీల్ సాబ్' కి సంబంధించి ప్రచారానికి కూడా సిద్ధం అవుతున్నాడు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నాడు. ఈ నెలాఖరులో ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఏప్రిల్ 9 న సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు