తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 29, 2021
హైదరాబాద్:తెలంగాణలో మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు...ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది.ఇందులో 3,00,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,583 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు.దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,690 మంది మృతి చెందారు.రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







