మార్చి 31 నుంచి హరామెయిన్ ట్రెయిన్ పునఃప్రారంభం
- March 29, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకి చెందిన హైస్పీడ్ రైల్వే హరామెయిన్,మార్చి 31 నుంచి తన సేవల్ని పునఃప్రారంభించనుంది.ప్రతి రోజూ 24 నుంచి 30 షెడ్యూల్డ్ ట్రిప్పులు తొలుత ప్రారంభమవుతాయి.ఆ తర్వాత 40 నుంచి 54 వరకు రోజువారీ ట్రిప్పులకు సర్వీసుని పెంచుతారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మక్కా, మదీనా మరియు కింగ్ అబ్దుల్లా సిటీ వరకు ట్రెయిన్లు నడుస్తాయి.ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతల్ని కొలవడం సహా అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.తవక్కల్నా యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రయాణీకులు చెక్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







