రమదాన్ వరకూ పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకాశం
- March 29, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - కరోనా సుప్రీం అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా, పవిత్ర రమదాన్ మాసం వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగే అవకావం వుందని అభిప్రాయపడ్డారు. చాలా గవర్నరేట్లలో ఇంకా యాక్టివ్ కేసులు ఎక్కువగానే వున్నాయనీ, రాండమ్ సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని అన్నారు. పవిత్ర రమదాన్ మాసంలో కూడా పాక్షిక కర్ఫ్యూ కొనసాగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







