భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి.దేశంలో కొత్తగా 56,211 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కి చేరింది.ఇందులో 1,13,93,021 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,40,720 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో కొత్తగా 271 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,62,114కి చేరింది.ఇక ఇదిలా ఉంటె,భారత్ లో గడిచిన 24 గంటల్లో 37,028 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,11,13,354 మందికి కరోనా వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







