మస్కట్ - దుబాయ్ మధ్య విమానాల తాత్కాలిక నిలిపివేత

- March 31, 2021 , by Maagulf
మస్కట్ - దుబాయ్ మధ్య విమానాల తాత్కాలిక నిలిపివేత

మస్కట్:మస్కట్ మరియు దుబాయ్ మధ్య విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. కమర్షియల్ కారణాలతో రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) సీనియర్ అధికారి చెప్పారు. నిర్వహణా పరమైన కారణాలతో వీటిని రద్దు చేయడం జరిగిందనీ, రెండు పక్షాల నడుమ షెడ్యూల్డ్ విమానాలకు సంబంధించి సమస్యలు తలెత్తాయని ఆ అధికారి వివరించారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం కోసం జనరల్ సివిల్ ఏవియేషన్ (యూఏఈ)తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com