రష్యా, సౌత్ కొరియాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి పట్ల సానుకూలత
- April 01, 2021
ఒమన్: ఒమన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సయీది, సౌత్ కొరియా రాయబారి కిమ్ చుంగ్ క్యుకి సాదరంగా స్వాగతం పలికారు. ఒమన్‌లోని కొరియన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ నుంచి ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ పొందేందుకుగాను ఈ సందర్భంగా చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ పాండమిక్ పరిస్థితులపై ఇరు వర్గాల మధ్యా చర్చలు జరిగాయి. మరో సమావేశంలో డాక్టర్ సయీద్, రష్యా రాయబారి దిమిత్రీ డుగాడ్‌కిన్‌తో సమావేశమై, కరోనా పరిస్థితుల గురించి చర్చించారు. వైరస్ మీద పోరుకి వివిధ దేశాలు అనుసరిస్తున్న వ్యూహాలు, తయారు చేస్తున్న టీకాల గురించి చర్చించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







