విదేశాల నుంచి టీచర్లను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపేసిన కువైట్
- April 01, 2021
కువైట్ సిటీ:కువైట్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ బాడీ, విదేశీ హిస్టరీ టీచర్లను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేసింది.హిస్టరీలో డిగ్రీ కలిగిన కువైటీ పౌరులకు ఈ అవకాశం ఇవ్వాలని సంబంధిత అథారిటీ భావిస్తోంది.ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అనుభవం కలిగిన నాన్ కువైటీ హిస్టరీ టీచర్ల విషయమై రాసిన లేఖ పట్ల స్పందించిన సివిల్ సర్వీస్ కమిషన్ ఈ బ్లాకేజ్ నిర్ణయం తీసుకుంది. కువైట్ పౌరుల్లో చాలామంది హిస్టరీ విభాగంలో అనుభవం గడించి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. కువైటైజేషన్‌కి సంబంధించి అభ్యంతరాల్ని సివిల్ సర్వీస్ కమిషన్ ఖండించింది. ఎడు్యకేషన్ సెక్టార్‌లో కువైటైజేషన్‌కి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనల్ని సివిల్ సర్వీస్ కమిషన్ అంగీకరించలేదు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









