పలువురు వలసదారులు, వారి కుటుంబాలకు ఇంకా దొరకని ‘ప్రవేశం‘
- April 02, 2021కువైట్ సిటీ: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తాజాగా ప్రకటించిన బ్యాన్ కొనసాగింపు నేపథ్యంలో నాన్ కువైటీలు మరికొంతకాలం వేచి చూడాల్సి వుంటుంది, కువైట్‌లోకి ప్రవేశించడానికి. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో వుంటాయి. మెడికల్ వర్కర్స్ అలాగే వారి కుటుంబాలు, దౌత్య వేత్తలు, డొమెస్టిక్ వర్కర్స్‌కి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు వుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖచ్చితమైన రీతిలో నిబంధనల్ని అమలు చేస్తున్నారు. గత నెలలో కువైట్ రికార్డు స్థాయి కరోనా కేసుల్ని చవిచూడాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ