పలువురు వలసదారులు, వారి కుటుంబాలకు ఇంకా దొరకని ‘ప్రవేశం‘

- April 02, 2021 , by Maagulf
పలువురు వలసదారులు, వారి కుటుంబాలకు ఇంకా దొరకని ‘ప్రవేశం‘

కువైట్ సిటీ: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తాజాగా ప్రకటించిన బ్యాన్ కొనసాగింపు నేపథ్యంలో నాన్ కువైటీలు మరికొంతకాలం వేచి చూడాల్సి వుంటుంది, కువైట్‌లోకి ప్రవేశించడానికి. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో వుంటాయి. మెడికల్ వర్కర్స్ అలాగే వారి కుటుంబాలు, దౌత్య వేత్తలు, డొమెస్టిక్ వర్కర్స్‌కి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు వుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖచ్చితమైన రీతిలో నిబంధనల్ని అమలు చేస్తున్నారు. గత నెలలో కువైట్ రికార్డు స్థాయి కరోనా కేసుల్ని చవిచూడాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com