ఆరు నెలల వీసా విధానం: ధర ఎంతంటే.!
- April 02, 2021
యూఏఈ:యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్ షిప్, గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారులు ఆరు నెలలు చెల్లుబాటయ్యే వీసా పొందేందుకు వీలుగా ఓ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.మల్టిపుల్ ఎంట్రీకి ఈవీసా అవకాశం కల్పిస్తుంది. ఆరు నెలల వీసా ఖరీదుని 1,150 దిర్హాములుగా పేర్కొంది అథారిటీ. ఓసారి దీన్ని రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. గోలెడెన్ వీసా వ్యవహారాలు పూర్తి చేయడం కోసమే ఈ ఆరు నెలల వీసా అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







