కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న టి.గవర్నర్
- April 02, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పుదుచ్చేరిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రికి వెళ్లిన తమిళిసై అక్కడ వైద్యులతో టీకా వేయించుకున్నారు.కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







