ఇసా టౌన్, ముహరాక్ కేంద్రాల్లో పనివేళల పొడిగింపుపై ఎన్.పి.ఆర్.ఎ. ప్రకటన
- April 02, 2021
బహ్రెయిన్: నేషనాలిటీ పాస్-పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (NPRA), ఆదివారం.. అంటే ఏప్రిల్ 4 నుంచి ఇసా టౌన్ అలాగే ముహరాక్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీసా మరియు రెసిడెన్సీ డైరెక్టరేట్ అప్లికేషన్లను స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది. ఇ-రెసిడెన్సీ పర్మిట్ జారీ ప్రక్రియ పూర్తి చేసుకున్నవారికి ఏ బ్రాంచ్ ద్వారా అయినా స్టిక్కర పొందవచ్చు. ముందస్తు అనుమతి లేకపోయినా, వ్యక్తిగతంగా హాజరై స్టిక్కర్ పొందడానికి వీలుంటుంది. ఇ-వీసా విధానం ద్వారా http://www.evisa.bh.as వెబ్ సైట్ నుంచి ఆయా సేవల్ని పొందవచ్చునని అథారిటీస్ పేర్కొంటున్నాయి. వర్కింగ్ అవర్స్ అనే లెక్క లేకుండా అన్ని వేళలా ఈ-సర్వీసులను వినియోగించుకోవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







