యూఏఈ: పార్కింగ్ నిబంధనల ఉల్లంఘనల పై Dh500 ఫైన్
- April 02, 2021
యూఏఈ:షాపింగ్ ల దగ్గర వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా కారులో ఎవరూ లేకుండా ఇంజన్ రన్నింగ్ పొజిషన్ లో వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. షాపుల ముందు రన్నింగ్ పొజిషన్లో వాహనాలను నిలిపి ఉంచడం చట్టవిరుద్ధమని అలాంటి వారిపై Dh500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







