ఒమన్ లో పలువురు ప్రవాసుల అరెస్ట్
- April 02, 2021
ఒమన్:అక్రమంగా చేపల వేటకు వెళ్లిన పలువురు ప్రవాసీ లను ఓమన్ ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ అరెస్టు చేశాయి. దో ఫర్ గవర్నరేట్ పరిధిలో ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా చేపల వేట కొనసాగుతున్నట్లు గుర్తించారు. కోస్ట్ గార్డ్ పోలీసుల సహాయంతో చేపల వేట కొనసాగిస్తున్న పలువురు ప్రవాసీయులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







