రమదాన్ లోపు 25 కొత్త మసీదుల ప్రారంభం
- April 03, 2021
షార్జా:షార్జాలో 25 కొత్త మసీదుల్ని పవిత్ర రమదాన్ మాసానికి ముందే ప్రారంభించనున్నారు. వీటిల్లో మూడు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.షార్జా - డిపార్టుమెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, హైతబ్ బిన్ అల్ హరిత్ మసీదుని అల్ సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభించింది. అల్ మనాఖ్లోని అల్ మనార్ మసీదు, దిబ్బా అల్ హిసన్ ప్రాంతంలో అల్ ఫదైల్ మాస్కు ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







