800, 600 లలో టోల్ ఫ్రీ నెంబర్ ఏది.?
- April 03, 2021
యూఏఈ:అన్ని హాట్ లైన్ నెంబర్లూ ఉచితం కాదు.కొన్ని నెంబర్లు ఉచితం కాగా, మరికొన్ని నెంబర్లకు సాధారణ కాల్ చార్జీలు వర్తిస్తాయి. ఈ విషయమై పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 800 అనే నెంబర్, ఎటిసలాట్ కంపెనీలకు ఉచితం కోసం ఆఫర్ చేస్తోంది.ఈ నెంబర్లకు కాల్ చేస్తే ఉచితమే.కానీ, 600 నెంబర్ అలా కాదు. ఈ హాట్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేస్తే కాల్ ఛార్జీలు వర్తిస్తాయి.సులువుగా గుర్తించేందుకోసం ఈ ప్రత్యేకమైన నెంబర్లను అందుబాటులోకి తెస్తుంటారు.ల్యాండ్ లైన్ లేదా మొబైల్ నెంబర్ల ద్వారా చేసే కాల్స్‌కి ఆయా విధానాల ప్రకారం ఛార్జీలు ఎక్కువ, తక్కువ.. ఫ్రీ అనేది ఆధారపడి వుంటుంది. యూఏఈలో ల్యాండ్ లైన్ నెంబర్లకు (ల్యాండ్ లైన్ నుంచి) కాల్ చేస్తే ఉచితం.అబుధాబి (02), అల్ అయిన్ (03), దుబాయ్ (04), షార్జా, అజ్మన్ మరియు ఉమ్ అల్ కువైన్ (06), రస్ అల్ ఖైమా (07), ఫుజారియా (09) కోడ్స్‌గా వున్నాయి.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







