వ్యాపారాలకు మద్దతుగా 30 బిలియన్ దిర్హాముల ప్యాకేజీ
- April 06, 2021
యూఏఈ: రానున్న ఐదేళ్ళలో పారిశ్రామిక విభాగంలో 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా నేపథ్యంలో 30 బిలియన్ దిర్హాముల సాయాన్ని నేషనల్ ఎకానమీ పెంపుదల కోసం వినియోగించనున్నట్లు (ప్యాకేజీ రూపంలో) యూఏఈ ప్రైమ్ మినిస్టర్ వెల్లడించారు. పెద్ద కార్పొరేషన్లు, ఎస్ఎంఈలు అలాగే హెల్త్ కేర్, ఇన్ఫ్రా రంగం, ఫుడ్ సెక్యూరిటీ మరియు టెక్నాలజీ విభాగాల్లోని పారిశ్రామికవేత్తలకు అండగా ఈ నిధులు అందించనున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







