రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యలో తగ్గుదల

రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యలో తగ్గుదల

సౌదీ అరేబియా: రోడ్డు ప్రమాదాలు 34 శాతం తగ్గినట్లు సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్టర్ వెల్లడించారు. కాగా, రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగే మరణాలు కూడా 51 శాతం తగ్గాయి. ప్రతి 100,00 మందికి గతంలో 28 మరణాలు వుండగా, ఇప్పుడది 13.5 కి తగ్గింది. అయితే, ఎంత కాలానికి ఈ గణాంకాలు నమోదైందీ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించలేదు.

Back to Top