కోలుకుంటున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ

కోలుకుంటున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ

బహ్రెయిన్: కరోనా పాండమిక్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇ-గవర్నమెంట్ అథారిటీ ప్రాథమిక వివరాలను బట్టి, 2020 నాలుగో క్వార్టర్ లెక్కల ప్రకారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి) స్వల్పంగా కోలుకుంది నాలుగో క్వార్టర్‌లో. దీని విలువ సుమారుగా 0.2 శాతం వున్నట్లు తెలుస్తోంది.

Back to Top