మానసికంగా దృఢంగా లేని ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- April 09, 2021
కువైట్ సిటీ: ప్రవాసీయులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల నుంచి సమాచారం అందుతోంది. మానసికంగా దృఢంగా లేని ప్రవాసీయులు, మానసిక చికిత్స కేంద్రాల్లో ఫైల్ అయిన మేరకు డ్రైవింగ్ చేసేందుకు సరైన మానసిక స్థితిలో లేని ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసే అంశాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇక వాహనం నడిపేందుకు అనర్హుడని మానసిక వైద్యుడు సిఫార్సు ఆధారంగా నిర్ణయం ఉండనుంది. సమాజ భద్రత కోసం కువైట్ మానసిక ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న ప్రవాసీయులను బహిష్కరించాలని లేదంటే అధికారులు కోరుతున్న చట్టాన్ని తానే రూపొందిస్తానని ఎంపీ బాదర్ అలీ హుమైదీ ప్రకటించిన వారం రోజులకే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!