ర‌మదాన్ మాసంలో అధికారిక ప‌నివేళ‌ల‌పై బ‌హ్రెయిన్ క్లారిటీ

- April 09, 2021 , by Maagulf
ర‌మదాన్ మాసంలో అధికారిక ప‌నివేళ‌ల‌పై బ‌హ్రెయిన్ క్లారిటీ

బ‌హ్రెయిన్: ర‌మాద‌న్ మాసం సందర్భంగా అన్ని సంస్థ‌ల్లో అధికారిక ప‌నివేళ‌ల‌ను కుదిస్తూ బ‌హ్రెయిన్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అన్ని మంత్రిత్వ శాఖ‌ల ప‌రిధిలో కార్యాల‌యాలు, అధికార విభాగాలు, ప‌బ్లిక్ సంస్థ‌ల్లో ఉద‌యం నుంచి 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే అధికారిక ప‌ని గంట‌లు ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బ‌హ్రెయిన్ ప్ర‌ధాన మంత్రి స‌ల్మాన్ బిన్ హ‌మ‌ద్ అల్ ఖ‌లీఫా ఉత్త‌ర్వ్యులు జారీ చేశారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బ‌హ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com