ర‌మ‌దాన్ సంద‌ర్భంగా పెయిడ్ పార్కింగ్ అవ‌ర్స్ పొడిగింపు

- April 09, 2021 , by Maagulf
ర‌మ‌దాన్ సంద‌ర్భంగా పెయిడ్ పార్కింగ్ అవ‌ర్స్ పొడిగింపు

యూఏఈ: ప‌విత్ర ర‌మాదాన్ మాసం పుర‌స్క‌రించుకొని షార్జా అధికారులు భ‌క్తుల కోసం ప్ర‌త్యేక స‌డ‌లింపులు ప్ర‌క‌టించారు. ఇక నుంచి పెయిడ్‌ పార్కింగ్ ల‌లో అర్ధ‌రాత్రి వ‌ర‌కు వాహ‌నాల‌ను నిలిపి ఉంచేందుకు అనుమ‌తించారు. సాధార‌ణంగా అయితే ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కే వాహ‌నాల‌ను వాహ‌నాల‌ను నిలిపి ఉంచేందుకు అనుమ‌తించేవారు. కానీ ర‌మదాన్ మాసం కావ‌టంతో భ‌క్తుల‌కు సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ స‌మ‌యాన్ని 12 గంట‌ల వ‌ర‌కు పొడిగించిన‌ట్లు షార్జా అధికారులు వివ‌రించారు. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com