ఇక నుంచి ఫంక్షన్ లకు దూరంగా ఉండి: సీపీ వి.సి సజ్జనార్
- April 09, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.తాజాగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సెంకడ్ వేవ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండి ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి. గత మూడు నెల క్రింద నుంచి అనేక రకాల పంక్షన్ జరుపుకోన్నారు. ఇక నుంచి పంక్షన్ లకు దూరంగా ఉండి అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడదల చేసిన సూచనలు పాట్టిందాము. ప్రజలు గుంపులు గుంపులు గా ఉండదు. షాప్ యాజమాన్యాలు కూడా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. ప్రతి ఒకరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఫస్ట్ కంటే సెకండ్ వేవ్ కరోనా ప్రమాదకరమైనది. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒకరు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి విజ్ఞప్తి చేసారు. అలాగే ప్లాస్మా దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము అని అన్నారు.

తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







