టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్
- April 11, 2021
చెన్నై: ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ఆర్నేర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక గత ఏడాది గాయం కారణంగా మోత ఐపీఎల్ కు దూరమైన భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడంతో హైదరాబాద్ బలం పెరిగింది అనే చెప్పాలి.
హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా (w), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ
కోల్‌కత : శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









