వర్క్ మరియు రెసిడెన్స్ చట్టాల ఉల్లంఘన: 27 మంది అరెస్ట్

- April 14, 2021 , by Maagulf
వర్క్ మరియు రెసిడెన్స్ చట్టాల ఉల్లంఘన: 27 మంది అరెస్ట్

ఒమన్: మొత్తం 27 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దేశం నుంచి అక్రమంగా బయటకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్  సాయంతో కోస్ట్ గార్డ్ బోట్లు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. స్మగ్లింగ్ బోటు ద్వారా నిందితులు అక్రమంగా దేశాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com