వర్క్ మరియు రెసిడెన్స్ చట్టాల ఉల్లంఘన: 27 మంది అరెస్ట్
- April 14, 2021
ఒమన్: మొత్తం 27 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దేశం నుంచి అక్రమంగా బయటకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ సాయంతో కోస్ట్ గార్డ్ బోట్లు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. స్మగ్లింగ్ బోటు ద్వారా నిందితులు అక్రమంగా దేశాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ







