ప్రమాదకర మెటీరియల్ తీసుకెళ్తున్న ట్రక్ బోల్తా
- April 15, 2021
కువైట్ సిటీ: ప్రమాదకర మెటీరియల్ తీసుకెళుతున్న ఓ ట్రక్ షువైక్ పోర్టు యెదురుగా జమాల్ అబ్దెల్ నాజర్ రోడ్డుపై ప్రమాదానికి గురైంది. రెండు కంటెయినర్లను ట్రక్ తీసుకెళుతోంది ప్రమాదం జరిగిన సమయంలో. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ రూంకి సమాచారం అందగానే, ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది.సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదకరమైన మెటీరియల్ లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







