భారత ఎంబసీ: హెల్త్ కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత
- April 15, 2021
ఖతార్: ఖతార్ లోని భారత హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యతనిస్తూ, ఇండియన్ ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని ప్రారంభించింది.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.హెల్త్ కేర్ సెక్టార్ సంబంధిత వ్యక్తులు ఎంబసీ వెబ్సైట్ ద్వారా పలు సేవలు పొందవచ్చనీ, వారికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఎంబసీ వెల్లడించింది.తాము కోరుకున్న సమయంలో ప్రత్యేక ప్రాతిపదికన హెల్త్ కేర్ వర్కర్లకు ఇండియన్ ఎంబసీ అవకాశాలు కల్పిస్తుంది.పాస్ పోర్టు, పిసిసి మరియు ఇతర అటెస్టేషన్ సర్వీసులను హెల్త్ కేర్ వర్కర్ల కోసం ఎంబసీ ప్రత్యేక ఆన్ లైన్ అపాయింట్మెంట్ విధానం ద్వారా అందిస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







