తరావీహ్ ప్రార్థనలు: కారు ఇంజిన్ ఆపివేయాల్సిందే

- April 15, 2021 , by Maagulf
తరావీహ్ ప్రార్థనలు: కారు ఇంజిన్ ఆపివేయాల్సిందే

యూఏఈ: తరావీహ్ ప్రార్థనల సమయంలో తమ కార్ల ఇంజన్లను వర్షిపర్స్ ఆపివేయకుండా వుండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో దొంగతనాలకు ఆస్కారం ఎక్కువ గనుక, వాహనాల ఇంజిన్లను ఆపివేసి సరైన రీతిలో వాహనాన్ని లాక్ చేసి, ప్రార్థనలకు వెళ్ళాలని సూచించారు. గత మార్చిలో ఓ వాహనదారుడు షాపుకి వెళుతూ, వాహన ఇంజిన్ ఆపివేయకపోవడం వల్ల, అది దొంగతనానికి గురైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com