లైసెన్సు లేకుండా విద్యార్థుల రవాణా కేసులో మహిళకు ఊరట
- April 15, 2021
మనామా: 56 ఏళ్ళ బహ్రెయినీ మహిళ లైసెన్సు లేకుండా విద్యార్థుల్ని రవాణా చేస్తూ పట్టుబడింది.అయితే, ఉద్దేశపూర్వకంగా ఆమె ఈ పని చేసిందనడానికి సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం ఆమెకు ఉపశమనం కల్పించింది.సదరు మహిళ, ఓ స్థానిక రవాణా సంస్థలో పనిచేస్తోంది.పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోందామె.సదరు సంస్థ జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ ఇన్స్యూరెన్స్ వద్ద ఆమె పేరుని రిజిస్టర్ చేయలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







