473 జాబ్‌లెస్‌ ఒమనీ కార్మికులకు రీ-ఎంప్లాయ్‌మెంట్‌

- March 02, 2016 , by Maagulf
473 జాబ్‌లెస్‌ ఒమనీ కార్మికులకు రీ-ఎంప్లాయ్‌మెంట్‌

473 ఒమనీ కార్మికులకు మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాన్‌ పవర్‌ మరియు మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ - పెట్రోలియం డెవలప్‌మెంట్‌ ఒమన్‌ (పిడిఓ) సహకారంతో ఉద్యోగావకాశాలు కల్పించింది. ఆర్డెసీస్‌ కంపెనీతో వీరి సేవలు ముగిశాయి. వివిధ విభాగాల్లో ఈ 473 కార్మికులు ఆ సంస్థ ద్వారా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండస్ట్రీలో పనిచేశారు. 23 మంది జాతీయులకు మాత్రం జాబ్‌ అవకాశాల్ని దక్కలేదు. కారణం, వారికి కేటాయించిన జాబ్‌ని ఉపయోగించుకోలేకపోయారు. ఉద్యోగావకాశాల్ని ఆయిల్‌ మరియు గ్యాస్‌ సెక్టార్‌లో కల్పించడం జరిగింది. అలాగే, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌లో ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అధ్యయనం చేయాలని పిడిఓ, మంత్రిత్వ శాఖలు నిర్ణయించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com