ఆర్థిక కార్యకలాపాల నిమిత్తం పని గంటల్ని పెంచిన అజ్మన్

- April 16, 2021 , by Maagulf
ఆర్థిక కార్యకలాపాల నిమిత్తం పని గంటల్ని పెంచిన అజ్మన్

యూఏఈ: రమదాన్ పని గంటల్ని అజ్మన్ పెంచింది.ఈ మేరకు ఎమిరేట్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ వెల్లడించింది.రమదాన్ సందర్భంగా తెల్లవారు ఝామున 4 గంటల వరకు పని గంటల్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే, పని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. సంబంధిత అథారిటీస్ ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com